Y category security for cbi joint director

Y category security for CBI Joint Director,rajasekhar reddy, kadapa mp, jaganmohan reddy, cbi, illegal assets, odarpu yatra, n. chandrababu naidu, andhra pradesh, jagan, andhra congress, sohrabuddin encounter case, emaar case

Y category security for CBI Joint Director

CBI.gif

Posted: 04/02/2012 02:45 PM IST
Y category security for cbi joint director

Y category security for CBI Joint Director

ఇప్పడు జేడి లక్ష్మినారాయణకు ప్రత్యర్థుల నుండి ప్రమాదం ఉందని నిఘా సంస్థలు తెలపటంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు .. భద్రత ను పెంచింది. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రెండు కీలక కేసులు పరిశోధిస్తున్న సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మినారాయణకు అత్యంత కట్టుదిట్టమైన ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ హయాంలో జరిగిన భూ కేటాయింపులు, జగన్మోహన్‌రెడ్డి ఆస్థుల కేసులతోపాటు ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌లో అక్రమాలు, ఓఎంసీ అక్రమాలను తవ్వి తీస్తున్న లక్ష్మినారాయణకు ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచి ఉందంటూ కేంద్ర నిఘా విభాగం హెచ్చరించడంతో కేంద్ర హోం శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన భద్రత పెంచింది.

ఈ ప్రకారం ఆయనకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంతోపాటు నలుగురు గన్‌మెన్‌లు ఆయన వెన్నంటే ఉంటారు. దీంతోపాటుగా ఆయన ఇళ్లు, కార్యాలయాల వద్ద 24 గంటలూ సెంట్రీపోస్టు, గార్డు డ్యూటీలు కూడా ఏర్పాటు చేశారు. జగన్‌ ఆస్తుల కేసులో పకడ్బందీగానే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశామని సీబీఐ జేడీ లక్ష్మినారాయణ స్పష్టం చేశారు. ఛార్జ్‌షీట్‌ బలహీనంగా ఉందని, జగన్‌పై బలమైన సాక్ష్యాలు లేకుండా చేశారంటూ మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తులో వెల్లడైన అంశాలు, సేకరించిన ఆధారాల ప్రకారం పకడ్బందీగానే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశామని చెప్పారు. ఒకవర్గం నేతలు, వ్యక్తులను టార్గెట్‌ చేస్తున్న రీతిలో సీబీఐ దర్యాప్తు జరుగుతుందంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vectra group chief ravi rishi
Dsp nalini to contest from parakala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles