Passenger jet has crashed in russia

international news, business news, breaking news, world news, news, current news,sports news, entertainment news

A passenger jet has crashed early Monday morning in Russia's Tyumen region, in Siberia. The Russian Emergencies Ministry reports 32 out of the 43 onboard were killed in the accident.

passenger jet has crashed.gif

Posted: 04/02/2012 12:11 PM IST
Passenger jet has crashed in russia

passenger-jet-has-crashedమాస్కోలోని సైబీరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సైబీరియాలోని ట్యూమన్ ప్రాంతం నుండి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 43 మంది చనిపోయారు. విమానంలోని ఎయిర్ క్రాఫ్ట్ పేలి మంటలు అంటుకొని ముక్కలైంది. ఈ ప్రమాద సంఘటన తెలుసుకున్న రెస్క్వూటీం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విమానంలో 39 మంది ప్రయాణీకులతో పాటు నలుగురు విమాన ఉద్యోగులు ఉన్నారు.

విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ సంఘటన జరిగింది. రెండు ఇంజిన్‌లు వుండే ఈ విమానాన్ని ఎటిఆర్‌-72 రకం విమానం తక్కువ దూరాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tara choudhary sent to remand
Cyclone is continuing moviement in costal andhra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles