Popcorn is healthier than fruits

vegetables,Popcorn,Joe Vinson,antioxidant substances,American Chemical Society

Popcorn your regular partner every time you hit a movie theatre seems to be the latest "nutritional gold nugget.

Popcorn is healthier than fruits.GIF

Posted: 03/27/2012 02:51 PM IST
Popcorn is healthier than fruits

Popcornమనం సినిమాకో, పార్కుకో వెళితే టైం పాస్ కావడానికి పాప్ కార్న్ కొనుక్కొని తింటాం. సరదాకి తినే ఈ పాప్ కార్న్ మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పాప్‌కార్న్ అత్యుత్తమమైన, ఆరోగ్యకరమైన చిరు తిండి అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. స్క్రాంటన్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు పాప్‌కార్న్‌ పై ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు.

పుష్కలంగా ఫైబర్, తక్కువ కొవ్వు ఉండే పాప్‌కార్న్‌ ల్లో పండ్లు, కూరగాయల్లోకంటే ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయని గర్తించారు. క్యాన్సర్, డిమెన్షియాతోపాటు గుండె జబ్బులను యాంటీ యాక్సిడెంట్లు నివారిస్తాయి. జీవ కణాలను దెబ్బతీసే, శరీరంలో విస్తరించే అపాయకరమైన కణాలకు పాప్‌కార్న్‌లోని 'పాలిఫెనాల్' అనే యాంటీ ఆక్సిడెంట్లు అడ్డుకుంటాయి. ఇవి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  James cameron takes voyage to the deep
Debit cards based on rupay platform launched  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles