Railway reservation services distrubed in vizag

railway reservation, services, distrubed in vizag

railway reservation services distrubed in vizag

10.gif

Posted: 03/24/2012 01:47 PM IST
Railway reservation services distrubed in vizag

           Eastern_railways1తూర్పుకోస్తా రైల్వే డివిజన్ పెంచిన పని గంటలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ రిజర్వేషన్‌ కౌంటర్‌ లో పని చేసే ఉద్యోగులు ఈరోజు సామూహిక సెలవు పెట్టారు. దీంతో విశాఖ రైల్వే స్టేషన్‌లోని 10 రిజర్వేషన్‌లో కౌంటర్లు నిలిచిపోయాయి. కేవలం రెండు కౌంటర్లు మాత్రమే సేవలు అందిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.counters
           సాధారణంగా రైల్వేబోర్డు నిబంధనల మేరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రిజర్వేషన్‌ సిబ్బంది పని చేయాలి. తాజాగా పనివేళలను రాత్రి 10 గంటల వరకూ పెంచారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తుండటంతో,  దీనికి నిరసనగానే ఉద్యోగులంతా సామూహిక అనారోగ్య సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress senior leader and mp palvayi govarthan reddy
5gif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles