Fatwa against full body scans

Darul Uloom Deoband, fatwa against full body scan

Briefly Nation: Deoband issues fatwa against full body scans - Deoband issues fatwa against full body scans MUZZAFARNAGAR: Leading Islamic seminary Darul Uloom Deoband on Friday is

fatwa against full body scans.GIF

Posted: 03/12/2012 05:11 PM IST
Fatwa against full body scans

Fatwaశరీరాన్ని స్కానింగ్ చేయడమంటే మరో వ్యక్తి నగ్నంగా చూడటమేనా ? అంటే అవుననే అంటున్నారు ముస్లీం మతస్థులు. పూర్తి శరీరాన్ని స్కానింగ్ చేయడాన్ని నిషేధిస్తూ ప్రముఖ ఇస్లామిక్ సంస్థ దారుల్ ఉలూం దేవ్‌బంద్ శుక్రవారం ఫత్వా జారీ చేసింది. పూర్తి శరీరాన్ని స్కానింగ్ చేయడమంటే షరియత్ చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవడమేనని పేర్కొంది. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌కు వెళ్లిన సందర్భంగా అక్కడి విమానాశ్రయ అధికారులు తనను స్కానింగ్ చేశారని ఓ ముస్లిం దేవ్‌బంద్‌కు ఫిర్యాదు చేశారు. ఇస్లామిక్ నియమాలకు ఇది వ్యతిరేకమని, అయినప్పటికీ తనను స్కానింగ్ చేశారని తెలిపారు. దీనిపై స్పందించిన సంస్థ స్కానింగ్‌పై ఫత్వా జారీ చేసింది. స్కానింగ్ అంటే మగ లేక ఆడ వ్యక్తులను మరో వ్యక్తి నగ్నంగా చూడడమేనని, ఇది ఇస్లాంకు విరుద్ధమని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swamy party to join nda
Rajya sabha election notification announced  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles