Swamy party to join nda

nda, subramanian swamy, janata party chief, assembly elections, nda floor leaders, l. k. advani, jd-u, shiromani akali dal, shiv sena, ramdas athawale-led republican party of india

he BJP-led National Democratic Alliance has added Subramanian Swamy-led Janata Party as its latest partner.

Swamy party to join NDA.GIF

Posted: 03/12/2012 06:18 PM IST
Swamy party to join nda

2జీ స్కాంలో చిదంబరం పై, ఇంకా ఇతర కాంగ్రెస్ నేతలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి ఎన్డీయేలో చేరారు. బీజేపీ అగ్రనేత అద్వానీ నివాసంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్డీయే ఫ్లోర్‌లీడర్ల సమావేశంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2జీ స్పెక్ట్రం కేసులో హోంమంత్రి చిదంబరం పాత్రపై విచారణకు సుప్రీంకోర్టులో సుబ్రమణ్యం వేసిన కేసు నడుస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sc issued notice to 6 ap ministers
Fatwa against full body scans  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles