High speed trains in india

Bullet train, Dinesh Trivedi, Mumbai Ahmedabad bullet train, Mumbai-Ahmedabad train, Rail Budget

While high-speed trains have been zipping passengers across cities and continents in Western and Asian countries for years, the idea of introducing the bullet train is finally going to be a reality in India. Three days before the Rail Budget, there is good news for the city's Gujarati businessmen and workers alike.

Bullet train likely.gif

Posted: 03/12/2012 03:48 PM IST
High speed trains in india

Hi-speed-trainకేంద్ర రైల్వే శాఖ మంత్రి త్రివేది దేశంలో హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని గత కొంత కాలంగా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయితే ఆయన కల సాకారం కాబోతుందా అంటే అవుననే అంటున్నాయి కేంద్ర వర్గాలు. ఈ సారి ప్రవేశ పెట్టే కేంద్ర రైల్వే బడ్జెట్ 2012 – 13  సంవత్సరానికి హైస్పీడ్ రైళ్ళను ప్రకటించే అవకాశం ఉంది. 

రాజధాని ఢిల్లీ నుంచి జోధ్‌పూర్‌కు, ముంబయికి కూడా ఈ రైళ్లపై ప్రకటన చేస్తారు. 591 కిలోమీటర్ల దూరం ఉన్న ఢీలీ-జైపూర్‌-అజ్మీర్‌-జోధ్‌పూర్‌ రూట్‌లో బుల్లెట్‌ ట్రెయిన్‌ నడిపేందుకు వీలుందా లేదా అనేది అధ్యయనం చేస్తారు. బుల్లెట్‌ రైళ్ల వేగం గంటకు 350 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మార్చి 14వ తేదీన జరిగే రైల్వే బడ్జెట్‌లో దీనిపై త్రివేది ఒక ప్రకటన చేస్తారనుకుంటున్నారు. ఈ బడ్జెట్ లో ట్రయల్స్ ప్రతిపాదన కూడా చేయవచ్చని అంటున్నారు.  గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీటిని నడపాలనేది ఆయన యోచన. ఢిల్లీ ముంబయి రూట్లతో ట్రయిల్న్‌ నిర్వహిస్తారు. దీని కోసం రూ.200 కోట్ల పెట్టుబడితో 10 అత్యాధునిక కోచ్‌లతో పాటు దీనికి సంబంధించిన ఇంజిన్‌లను కొనుగోలు చేస్తారు. సిగ్నిలింగ్‌ వ్యవస్థతోపాటు టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థను కూడా పునర్వ్యవస్తీకరించాలి. హైస్పీడ్‌ స్పీడ్‌ కారిడార్‌లో ప్రమాదాలు జరగకుండా ఉండేలంటే అత్యాధునికి సిగ్నలింగ్‌ వ్యవస్థతోపాటు కమ్యూనికేషన్‌ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలి. దినేష్‌ త్రివేది మొట్టమొదటిసారి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajya sabha election notification announced
Manmohan singh office now on youtube  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles