Subbishetty died

Subbishetty.GIF

Posted: 03/12/2012 01:19 PM IST
Subbishetty died

ప్రముఖ రంగస్థల నటుడు, చింతామణి సుబ్బిశెట్టి ఫేం వి వి స్వామి (78) శనివారం గుంటూరులో మృతి చెందారు. ఉప్పుటూరి కోటయ్య, చెంచ మ్మ దంపతులకు 1934లో స్వామి జన్మించారు. చీరాలలో ఇంటర్మీ డియట్‌, కావలి విశ్వోదయా కళాశా లలో బిఎ వరకు చదివారు. చిన్నతనం నుంచి కళల పట్ల ఆసక్తి ఉన్న స్వామి తిరుపతి విశ్వవి ద్యాలయంలో నాటక పోటీల్లో బెస్ట్‌ కమెడియన్‌ అవార్డు అందుకున్నారు. పల్నాటి యుద్ధంలో సినిమాకు కొడాలి గోపాలరావుతో కలసి డైలాగులు రాసి నటించారు. నామాల తాతయ్య, తోకలేని పిట్ట తదితర సినిమాకు కూడా ఆయన రచించారు. అలాగే పలు టీవీ సీరి యళ్లలో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad people gets drinking water from krishna river
Rajanarasimhas speech at international chamar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles