Botsa blamed chandrababu

PCC chief Botsa Satyanarayana blamed TDP chief Nara Chandrababu Naidu for Telangana issue. botsa satyanarayana, telangana, chandrababu naidu, ys jagan,new delhi

PCC chief Botsa Satyanarayana blamed TDP chief Nara Chandrababu Naidu for Telangana issue. botsa satyanarayana, telangana, chandrababu naidu, ys jagan,new delhi

Botsa blamed Chandrababu.gif

Posted: 02/24/2012 04:33 PM IST
Botsa blamed chandrababu

Botsaప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి ఉప ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటామని పీసీసీ అధ్యక్షుడు బొత్స తెలిపారు. తెలంగాణ ఇవ్వమని కాంగ్రెస్ ఎప్పుడు చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పూటకో మాట మాట్లడటమే అడ్డంకిగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ కు కాంగ్రెస్ శాస్వత పరిష్కారం ప్రచారం చూపుతుందనే ప్రచారం చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో బొత్స సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత  నీతిమంతుల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలా అయితే ఆయన ఆస్తులపై వేసిన కేసుపై కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారని బొత్స ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, నిబంధనలకు అనుగుణంగా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని, స్పీకర్ చర్యలు తీసుకుంటారని బొత్స పేర్కొన్నారు. సభకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గెలుపోటములకు, జగన్ వర్గం ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri lanka beat australia by 3 wickets
Liquor syndicate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles