Sri lanka beat australia by 3 wickets

Australia,Sri Lanka,Michael Clarke,Mahela Jayawardene,Tillakaratne Dilshan,indinaus2011news

Skipper Mahela Jayawardena and in-form Dinesh Chandimal slapped handsome half-centuries to defeat Australia by 3 wickets in the 9th ODI at Hobart.

Sri Lanka beat Australia by 3 wickets.gif

Posted: 02/24/2012 04:57 PM IST
Sri lanka beat australia by 3 wickets

Srilankaముక్కోణపు సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా-శ్రీలంకల మధ్య జరుగుతున్న ఒన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 280 చేసి, 281 పరుగుల విజయలక్ష్యాన్ని లంక ముందుంచింది. ప్రారంభంలో ఆస్ట్రేలియా తడబడినా ఆ తర్వాత విజృంభించింది. ఫారెస్ట్ 104 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.

బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 49.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది.. జయవర్ధనే : 85, దినేష్ చండీమల్ 80 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. చివరి సమయంలో శ్రీలంక క్లిష్టపరిస్థితుల్లో ఉంటే తిషారా పరీరా 11 బంతుల్లో 21 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మహేళా జయవర్థనేకి దక్కింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరింది. దీంతో భారత్ అవకాశాలు సంక్లిష్టంగా మారడంతో పాటు లంక ఆశలు ఇంకాస్త మెరుగయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heart attack identification mission
Botsa blamed chandrababu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles