Trs mlas suspended for unruly behaviour

TRS MLAs suspended for unruly behaviour,elangana Rashtra Samithi (TRS)ndia,Andhra Pradesh,politics,state politics,Telengana agitation, statehood demand, Andhra Pradesh bifurcation, AP Assembly proceedings, TRS

TRS MLAs suspended for unruly behaviour

TRS.gif

Posted: 02/23/2012 10:35 AM IST
Trs mlas suspended for unruly behaviour

TRS MLAs suspended for unruly behaviour

ఇది ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కాదని, సీమాంధ్ర సభ అని మరోసారి నిరూపించారని టిఆర్‌ఎస్‌ పక్షం వ్యాఖ్యానించింది. ఇచ్చిన మాటకు కట్టుబడి శాసనసభలో తెలంగాణపై తీర్మానం పెట్టాలని డిమాండ్‌ చేస్తే సభ నుంచి రెండు రోజుల పాటు సస్పెండ్‌ చేశారని టిఆర్‌ఎస్‌ పక్ష నాయకులు ఈటెల రాజేందర్‌ సభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టి.హరీష్‌రావు, ఒదేలు తదితరులు అన్నారు. సస్పెండ్‌ అయిన తర్వాత వారు మీడియా పాయింట్‌లో మాట్లాడారు.

తమ గొంతు ఎంత నొక్కిన రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌, టిడిపి సభ్యులను చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని, తెలంగాణ ప్రజాప్రతినిధుల గొంతు నొక్కి వారిని సస్పెండ్‌ చేసి సభను నడిపించకుండా అది ముమ్మాటికీ సీమాంధ్ర సభ అవుతుందని పోచారం అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chief minister n kiran kumar reddy
Cpi narayana fire on minister dhramana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles