Written exams held today for vros and vras

written exams held today for vros and vras,

written exams held today for vros and vras,

vros-1.gif

Posted: 02/19/2012 11:35 AM IST
Written exams held today for vros and vras

ఈరోజు గ్రామ రెవిన్యూ అధికారి (విఆర్వో), గ్రామ రెవిన్యూ సహాయాధికారి (విఆర్యే) ఉద్యోగాలకు రాత పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ పరీక్షలకు రాష్ట్రస్థాయిలో వీఆర్వో పోస్ట్ లకు పదిన్నర లక్షల మంది, విఆర్యే పోస్ట్ లకు లక్షన్నర మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్న విఆర్వో పోస్ట్ లు 1172 మాత్రమే. తక్కవ మంది దరఖాస్తు చేసుకున్న విఆర్యే పోస్టులు మాత్రం 6063 ఉన్నాయి.

చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ విఆర్వో విఆర్యే పోస్టులను ఇంకా ఎక్కువ కాలయాపన చెయ్యకుండా, మార్చి 12 కే ఫలితాలను ప్రకటించి, మార్చి 24 కల్లా నియామక పత్రాలను జారీ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ పరీక్షకు అరగంట ముందే హాజరవాలని, ఆలస్యమైతే అనుమతించేది లేదని పరీక్ష నిర్వాహకులు ప్రకటించారు. అదిలాబాద్ జిల్లాలో ఈ పరీక్షకు హాజరవటానికి ద్వచక్ర వాహనం మీద తన అన్నతో వస్తున్న ఒక మహిళా అభ్యర్థి లారీ ఢీకొనటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Applications from march 1 for hajj pilgrimage
Sashikala husband arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles