Ias officer bp acharya admitted to nims

bp acharya joined hospital,andhra pradesh,bp acharya

IAS officer BP Acharya admitted to NIMS hospital in Hyderabad. Acharya was arrested by CBI in connection with Emaar land scam

IAS officer BP Acharya admitted to NIMS.GIF

Posted: 01/31/2012 08:18 PM IST
Ias officer bp acharya admitted to nims

ఎమ్మార్ కుంభకోణంలో మొదటి నిందితుడైన ఐఏఎస్ అధికారి, అప్పటి ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ బీపీ ఆచార్యను సీబీఐ అధికారులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేర పూరిత కుట్ర, మోసం, విశ్వాసఘాతుకం' వంటి నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు మోపారు, ఈయనకు అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో హుటాహుటిన నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. నిన్ననే అరెస్టయి సీబీఐ కస్టడీలో ఉన్న బీపీ ఆచార్యకు నిమ్స్‌ కార్డియాలజీ డిపార్టుమెంటులో డాక్టర్‌ శేషగిరి రావు నేతృత్వంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిమ్స్‌ ఐసీయూలో ప్రత్యేక చికిత్స చేస్తున్నారు. అయితే ఇది కావాల్సుకొని చేస్తున్నాడా ? లేక నిజంగానే గుండె నొప్పి ఉందా అనేది తెలియాలని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Msdhoni happy to step down as captain
The thing that makes mankind get inspiration to live  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles