Msdhoni happy to step down as captain

After the humiliating 4-0 loss at the hands of Australia, MS Dhoni has said, he will be very happy to step down as captain if there is an able replacement, following India's dismal shows in England and Australia

After the humiliating 4-0 loss at the hands of Australia, MS Dhoni has said, he will be very happy to step down as captain if there is an able replacement, following India's dismal shows in England and Australia

M.S.Dhoni happy to step down as captain.GIF

Posted: 01/31/2012 08:28 PM IST
Msdhoni happy to step down as captain

dhoniగత కొన్ని సంవత్సరాల నుండి విజయాల ధోనిగా పేరు తెచ్చుకున్న ధోని మొన్న ఇంగ్లాండ్, నిన్న ఆస్టేలియాలలో ఘోర పరాజయాలను మూటగట్టుకున్నందుకు అతని పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కొందరు ఏకంగా కెప్టెన్సీ నుండి తప్పుకోవాలనే విమర్శలు చేస్తున్నారు. గత 28 సంవత్సరాల నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ ని అందించిన ధోని రెండు టూర్లలో ఓటమి చవి చూసినందుకే కెప్టెన్సీ నుండి తప్పుకోమనడం భావ్యం కాదు.

అయితే ఈ వ్యాఖ్యల పై స్పందించిన ధోని టీమిండియా ఓటమికి జట్టు కెప్టెన్‌గా తాను భాద్యతను వహిస్తున్నానని మహేంద్ర సింగ్ ధోని ఓ ప్రముఖ టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంగ్లాండ్, ఆస్టేలియా టెస్టు సిరిస్‌లలో టీమిండియా ఓటిమికి భాద్యత వహిస్తూ తాను తన కెప్టెన్సీని వదులు కోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఆస్టేలియా మీడియా ముందు ధోని కెప్టెన్సీ అనేది నేను అదనపు బాధ్యతగా భావించడం లేదని, సెలక్టర్స్ నన్ను కెప్టెన్సీ నుండి తోలగించినా నేను ఆనందంగా ఆ బాధ్యతల నుండి వైదోలగడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. కెప్టెన్సీ పదవి ఎవరి సొంతం కాదన్నారు. క్రికెట్‌ సంస్కృతిని ఐపీఎల్‌ పూర్తిగా దెబ్బతీసిందని ఆరోపించారు. టీమిండియాలో సీనియర్ల కొనసాగింపుపై ధోనీ పెదవి విప్పలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu support to textile traders protest against vat
Ias officer bp acharya admitted to nims  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles