Management death is a murder and union leader death is a probe to be made

management death is a murder and union leader death is a probe to be made, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

yanam-1.gif

Posted: 01/31/2012 11:50 AM IST
Management death is a murder and union leader death is a probe to be made

యానాం లో రీజెన్సీ సిరామిక్స్ లో పనిచేసే కార్మికుల ఆందోళనలో మృతిచెందిన సంస్థ వైస్ చైర్మన్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ కేసుని హత్యగా పరిగణిస్తున్నామని, దాడులకు పాల్పడ్డవారిని గుర్తించటం కూడా జరిగిందని, వారంతట వారు స్వచ్ఛందంగా లొంగిపోతే మంచిదని డిఐజి శుక్లా ప్రకటించారు. యానాం లో పరిస్థితి అదుపులో ఉందని, ఇకముందు అల్లర్లకు పాల్పడేవారిని ఉపేక్షించమని, చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.

అయితే ఇప్పటికే పోలీసులు గరిష్టస్థాయిలో మితిమీరి వ్యవహరించారని, కార్మిక నాయకుడిని హత్య చేయటమే కాకుండా కార్మికుల మీద కాల్పులు కూడా జరిపి ఎంతో మందిని గాయపరచారని కార్మిక సంఘాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. చంద్రశేఖర్ చనిపోతే అది హత్యా, కార్మికుడు నాయకుడు పోతే ఏమీ లేదా, కేవలం అదొక ఒక దుర్ఘటన అవుతుందా అంటూ కార్మికులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

యానాంలో దోపిడీ చేసిన వస్తువులన్నిటినీ స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని, లేదంటే ఇంటింటికీ సోదాలకు వెళ్ళవలసివస్తుందని హెచ్చరిస్తూ, యానం లో జరిగిన సంఘటన మీద పుదుచ్చేరి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి.జె. చంద్రన్ విచారణ నిర్వహిస్తారని డిఐజి శుక్లా అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vitamine d increases fertility in human beings
Judiciary reforms are required in india say michigan judge on india tour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles