Judiciary reforms are required in india say michigan judge on india tour

judiciary reforms are required in india say michigan judge on india tour, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

judiciary-1.gif

Posted: 01/31/2012 11:35 AM IST
Judiciary reforms are required in india say michigan judge on india tour

న్యాయవాద వృత్తికి భారత్ లో యువత ఎక్కువగా మొగ్గు చూపించటంలేదు కానీ అమెరికాలో ఆ వృత్తికి మంచి డిమాండ్ ఉందని మిచిగాన్ కి చెందిన న్యాయమూర్తి గారె జె బ్రూస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట వ్యవసాయ క్షేత్రాన్ని, నిజమర్రులో గాంధీభవన్ ని సందర్శించిన అమెరికన్ బృందం గాంధీ సిద్ధాంతాలను పొగుడుతూ శాంతి నెలకొల్పటానికి గాంధీ మార్గం తప్ప మరేమీ లేదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ, భారత దేశంలో ప్రస్తుతం ఉన్న న్యాయ వ్యవస్థ గురించి కూడా మాట్లాడుతూ ఆ రంగంలో అభివృద్ధికి సూచనలు చేసారు. న్యాయవ్యవస్థ ప్రక్షాళనం, న్యాయమూర్తులు న్యాయాలయాల సంఖ్య ఇంకా పెరగాలని వారు భావిస్తున్నట్టుగా తెలియజేసారు.

దోపిడీలు, తుపాకులను ఉపయోగించి చేసే నేరాలు, హత్యలు, సివిల్ నేరాలు కూడా ఎక్కువగా ఉన్న అమెరికాలో త్వరితగతిని పరిష్కరింపబడుతున్నాయన్న వారి మాటల్లో సత్యముంది.   విదేశీ అతిధులుగా వారి భావ ప్రకటన కంటెమ్ట్ ఆఫ్ కోర్టు కిందికి రాదు కనుక వారు మాట్లాడవచ్చు కానీ న్యాయవ్యవస్థను ఇక్కడెవరూ ప్రక్షాళన అవసరమని ఆరోపించగూడదు. కోర్టుల విధివిధానాలను న్యాయమూర్తుల వైఖరిని శంకించగూడదు. అన్నింటిలో ప్రపంచంలో ముందుండే ప్రయత్నంలో నేరాలు కూడా ఎక్కువగానే ఉన్న ఆ దేశంలో వాటిని అధిగమించటానికి ఎప్పటినుంచో ఆధునికి ఎలక్రటానిక్ గాడ్జెట్స్ ని, మామూలు వాహనాలు కాకుండా హెలికాప్టర్లను కూడా ఉపయోగిస్తూ వస్తున్న అమెరికాతో మనదేశాన్ని పోల్చటం సరికాదు. అంతేకాదు బ్రిటిష్ పాత ఆచారాలను అమెరికా వ్యతిరేకిస్తుంది. యువర్ ఆనర్ అని అనవలసిన అవసరం అమెరికాలో లేదు. మిస్టర్ జడ్జ్ అని కూడా సంబోధించవచ్చు. కానీ భారత దేశంలో దేవాలయాల తర్వాత అంత విలువనిస్తూ ఎదురు మాట లేకుండా ఉండేది ఒక్క న్యాయాలయాలకే. దానికి తోడు ఎంత కాదనుకున్నా బ్రిటిష్ ఆచారాలు ఇంకా మనలను వెంటాడుతూనే వున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Management death is a murder and union leader death is a probe to be made
Bp acharya 2nd iac to get arrested by cbi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles