Rajinikanth calls on jaya donates rs 10 lakh

Rajinikanth calls on Jaya, donates Rs 10 lakh,cyclone, Jayalalithaa, Rajinikant,Superstar Rajnikanth met Tamil Nadu,Chief Minister Jayalalithaa,several hospitals for treatment last year

Rajinikanth calls on Jaya, donates Rs 10 lakh

Rajinikanth.gif

Posted: 01/28/2012 10:03 AM IST
Rajinikanth calls on jaya donates rs 10 lakh

Rajinikanth calls on Jaya, donates Rs 10 lakh  తమిళనాడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ముఖ్యమంత్రి జయలలితకు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందచేశారు. ఇటీవల వచ్చిన థానే తుఫాను సందర్భంగా నష్టపోయిన వారి సహాయార్థం రజనీకాంత్‌  ఈ విరాళాన్ని ఇచ్చారు. అనారోగ్యం పాలైన తరువాత వీరిద్దరూ కలుసుకోవడం ఇదే ప్రథమం. డిసెంబర్‌ 30న వచ్చిన తుఫాన్‌లో 48 మంది చనిపోయారు. వ్యక్తిగత ఆస్తులు, రోడ్లు కొట్టుకుపోయాయి. జయలలిత అధికారంలోకి వస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడని అన్న రజిని ఆమెతో భేటీకావడం విశేషంగా ఆకర్షిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vasant panchami special pooja at basara
Brad wants to get married to angelina jolie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles