Kodak files for bankruptcy

Eastman Kodak Co, America,Eastman Kodak Co filed for bankruptcy protection on Thursday, capping a prolonged plunge for one of America's best-known companies.Some key events in the history of the company, which invented.

Eastman Kodak Co filed for bankruptcy protection on Thursday, capping a prolonged plunge for one of America's best-known companies.Some key events in the history of the company, which invented.

Kodak files for bankruptcy.gif

Posted: 01/20/2012 12:52 PM IST
Kodak files for bankruptcy

Kodakశతాబ్ద కాలం కిందటే, సాధారణ జనాలకు ఫొటోగ్రఫీని అందుబాటులోకి తెచ్చిన ఈస్ట్ మన్‌ కొడాక్‌ కంపెనీ దివాళా తీసినట్లు గురువారం దివాళా తీసినట్టు ప్రకటించింది. కొడాక్‌ కంపెనీ భవిష్యత్‌ ప్రయోజనాలను బేరీజు వేసుకున్న తరువాతనే, ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యులతో పాటు సీఈవో ఆంటానియో పెరేజ్‌ ప్రకటన విడుదల చేశారు. అయితే వాటాదారుల, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, క్రిడిటర్స్‌, పెన్షన్‌ ట్రస్టీల విలువను పెంచడమే తమ లక్ష్యమని కంపెనీ వెల్లడించింది. విలువైన కస్టమర్ల కోసం సేవలను కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

శతాబ్ద కాలం కిందటే, సాధారణ జనాలకు ఫొటోగ్రఫీని అందుబాటులోకి తెచ్చిన ఈస్ట్ మన్‌ కొడాక్‌ కంపెనీ దివాళా తీసినట్లు గురువారం దివాళా తీసినట్టు ప్రకటించింది. కొడాక్‌ కంపెనీ భవిష్యత్‌ ప్రయోజనాలను బేరీజు వేసుకున్న తరువాతనే, ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యులతో పాటు సీఈవో ఆంటానియో పెరేజ్‌ ప్రకటన విడుదల చేశారు. అయితే వాటాదారుల, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, క్రిడిటర్స్‌, పెన్షన్‌ ట్రస్టీల విలువను పెంచడమే తమ లక్ష్యమని కంపెనీ వెల్లడించింది. విలువైన కస్టమర్ల కోసం సేవలను కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mansoor ijazs video and other absurdities
Ganta and ramachandraiah gets portfolios  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles