Ganta and ramachandraiah gets portfolios

Ganta Srinivasa Rao commercial taxes portfolio, Ganta Srinivasa Rao commercial taxes minister, Ganta Srinivasa Rao portfolio, minister of commercial taxes Ganta Srinivasa Rao, commercial taxes minister Ganta Srinivasa Rao, Ganta Srinivasa Rao, C Ramachandraiah power portfolio, C Ramachandraiah power, power minister C Ramachandraiah, minister of C Ramachandraiah, C Ramachandraiah

PRP Leaders Ganta Srinivasa Rao and C Ramachandraiah hit the jackpot, PRP Leaders Ganta Srinivasa Rao and C Ramachandraiah gets prime portfolios of commercial taxes and power, PRP Leaders Ganta Srinivasa Rao and C Ramachandraiah gets high revenue genrating portfolios

Ganta_Ramachandraiah.GIF

Posted: 01/20/2012 12:40 PM IST
Ganta and ramachandraiah gets portfolios

Ramachandraiah-and-Gantaనిన్న 11.45 నిమిషాలకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సి.రామచంద్రయ్యకి, గంటా శ్రీనివాసరావులకు సీఎం కిరణ్ కుమార్ ఈ రోజు వారికి శాఖలను కేటాయించినట్లు తెలుస్తుంది. ఉదయం వీరిద్దరికి క్యాంపు ఆఫీసులో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. సి రామచంద్రయ్యకు దేవాదాయశాఖ గంటా శ్రీనివాసరావుకు పెట్టుబడులు, మౌళిక సదుపాయాలు, ఓడరేవుల శాఖలను కేటాయించారు.

అయితే నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మీడియాలో వీరికి కేటాయించే శాఖల పై రకరకాల ఉహాగానాలు వచ్చాయి. వాటన్నింటికి తెరదించుతూ ఈ రోజు ఉదయం సీఎం కిరణ్ కుమార్ వారికి శాఖలను కేటాయించారు. రామచంద్రయ్య, గంటా ఇరువురూ తమకిచ్చిన శాఖలతో సంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodak files for bankruptcy
Shilparamam night bazaar to be shut early  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles