Mansoor ijazs video and other absurdities

Mansoor Ijaz, Double D, Junior Jack, women wrestlers, Pakistani president, Washington.

Ijaz seen in video with ‘nude’ women wrestlers - A scandal over a secret memo to Washington that could bring down the Pakistani president has taken a strange turn, with a music vid.

Mansoor Ijazs video and other absurdities.gif

Posted: 01/20/2012 01:20 PM IST
Mansoor ijazs video and other absurdities

Ijazనగ్నంగా అమ్మాయిలు యుద్దం చేయటం ఏంటని అనుకుంటున్నారా ? అది నిజమో కాదో కానీ దానికి సంబంధించిన ఓ వీడియో టేపు బయటకి వచ్చింది. అమ్మాయిలు దిగంబర యుద్ధం చేస్తున్న కామంటేటరగా మస్సూర్‌ అయిజా వ్యవహరించినట్లు ఆ వీడియోలో ఉంది.  ఈమె మెమోగేట్‌ స్కాంలో కీలక సాక్షిగా ఉన్నారు. పాక్‌ ఆర్మీ తిరుగుబాటు చేస్తే జోక్యం చేసుకోవాలన్న మెమోను అమెరికాకు చేరవేసింది అయిజానే. దీనికి ఇప్పుడు ఈ వీడియో బయటపడటంతో... దీని పై ఆమె స్పందిస్తూ అమ్మాయిల నగ్న యుద్ధానికి తానెప్పుడూ కామెంటరీ చెప్పలేదని మస్సూరీ అయిజా పేర్కొన్నారు. మెమోగేట్‌ వ్యవహారంపై అయిజా సుప్రీంకోర్టుకు హాజరు కానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Modi begins his day long sadhbhavana fast in godhra
Kodak files for bankruptcy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles