Split opinion in supreme court on death sentence trial

split opinion in supreme court on death sentence trial, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

split-in-sc-1.gif

Posted: 01/11/2012 03:05 PM IST
Split opinion in supreme court on death sentence trial

ఢిల్లీ లో జరిగిన బాంబు దాడుల్లో మరణశిక్ష విధించిన పాక్ జింద్రాఖర్ గ్రామ వాస్తవ్యుడు మొహమ్మద్ హుస్సేన్, ఆ తీర్పు మీద సవాలు చేస్తూ వేసిన పిటిషన్ మీద ధర్మాసనంలో న్యాయమూర్తలలో భేదాభిప్రాయం వచ్చింది.

డిసెంబర్ 30, 1997లో ఢిల్లీలో బ్లూలైన్ బస్సు లో బాంబు పెట్టి నలుగురి మృతికి, 23 మంది గాయపడటానికి కారకుడనే నేరం మీద మొహమ్మద్ హుస్సేన్ కి నవంబర్ 2004 లో ట్రైయల్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వెయ్యగా ఆగస్ట్ 26 న హైకోర్టు కూడా ఈ తీర్పుని సమర్థించింది.

అయితే మరోసారి సుప్రీం కోర్టులో కూడా వేసిన పిటిషన్ విచారణకు రాగా, జస్టిస్ హెచ్ ఎల్ దత్, జస్టిస్ సి.కె.ప్రసాద్ ల ధర్మాసనంలో, నిందితుడికి క్రాస్ ఎగ్జామినేషన్ కి అవకాశం ఇవ్వలేదు కాబట్టి మరోసారి విచారణ చేపట్టాలని జస్టిస్ హెచ్ ఎల్ దత్ భావించగా, జస్టిస్ సి.కె.ప్రసాద్ అందుకు భిన్నంగా అభిప్రాయపడ్డారు. దానితో అంతిమ తీర్పు కోసం ఈ కేసు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గరకు వెళ్ళింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Party and government working in total coordination
30 storey building constructed in 15 days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles