India left with 9 wickets and 411 runs backlog

india left with 9 wickets and 411 runs backlog, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

cricket-1.gif

Posted: 01/05/2012 10:13 AM IST
India left with 9 wickets and 411 runs backlog

    cricketer-clark

సిడ్నీలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ రెండవ టెస్ట్ లో ఆస్ట్రేలియా స్కిప్పర్ మైకెల్ క్లార్క్ బాటింగ్ లో తన తడాఖా చూపిస్తున్నాడు. నిన్న రెండవ రోజు ఆట ముగించే సమయానికే రెండు సెంచరీల పరుగులు దాటిన క్లార్క్ ఈ రోజు మూడు సెంచరీలను దాటేసాడు. త్రిబుల్ సెంచరీ కొట్టటం క్లార్క్ క్రికెట్ జీవితంలో ఇది మొదటిసారి. మూడవరోజు భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 583 పరుగులు. మొదటి ఇన్నింగ్స్ లో 191 కే ఆలౌటైన భారత జట్టుకి చాలా పెద్ద లక్ష్యం ఎదురుగా కనిపిస్తోందిప్పుడు.

భోజనానంతరం ఆడిన ఆటలో ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 659 పరుగులు తీసిన తర్వాత డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఆట మొదలుపెట్టిన భారత్ ఒకటి వికెట్ పోగొట్టుకుని 57 పరుగుల్లో ఉంది. భారత్ జట్టు చేతిలో 9 వికెట్లు, 411 పరుగుల వెనకబాటుతనం ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Election notification released for manipure
Sonia gandhi explanation demanded by chandrababu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles