Sonia gandhi explanation demanded by chandrababu

sonia gandhi explanation demanded by chandrababu, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

liquor-mafia-1.gif

Posted: 01/04/2012 06:09 PM IST
Sonia gandhi explanation demanded by chandrababu

chandrababu31 మద్యం దుకాణాలను పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణకే కేటాయించటం లోనే ప్రభుత్వం తన ఇష్టానుగుణంగా డిస్టిలరీ పర్మిట్లను ఇస్తోందని, అందుకు ముఖ్యమంత్రికి ముడుపులు అందకపోతే ఇలాంటి అక్రమాలెందుకు జరుగుతాయని చిత్తూరు జిల్లాలో కుప్పంలో పర్యటిస్తున్న తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధుల సమక్షంలో ప్రశ్నించారు.

మోటార్ సైకిల్ కూడా బై సైకిలే కాబట్టి, మోటార్ సైకిల్ ర్యాలీ ని నిర్వహిస్తున్న తెదేపా కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్సాహపరచిన చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులకు మద్యం మాఫీయాతో సంబంధాలున్నాయని ఏసిబి దాడుల్లో తేలిపోయిందని, అందుకే వాటి మీద చర్య తీసుకోవటానికి తాత్సారం చేస్తున్నారని, దీనిమీద కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జవాబుదారీ ఉందని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India left with 9 wickets and 411 runs backlog
Devotees demand tokens at tirumala for ekadasi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles