Election notification released for manipure

election notification released for manipure, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

elections-1-2.gif

Posted: 01/05/2012 09:45 AM IST
Election notification released for manipure

మణిపూర్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న శాసన సభల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 28 న జరిగే ఈ ఎన్నికలకు అభ్యర్థులు ఈ నెల 11 వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. వచ్చిన నామినేషన్లను 12 న పరిశీలించటం జరుగుతుంది. దానితో అభ్యర్థుల పోటీకి యోగతాయోగ్యతలు తెలిసిపోతాయి. ఇక మిగిలినవారిలో ఎవరైనా తమ నామినేషన్ ని ఉపసంహరించుకోదలచుకుంటే అందుకు 14 వ తేదీన వెసులుబాటుంది.

ఇప్పుడు జరగబోతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మొదటగా మణిపూర్ తో ప్రారంభమౌతోంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. అలాగే భాజపా కూడా తమవంతు కృషి చేసి వీలయినన్ని సీట్లు దక్కించుకోవటానికి ప్రయత్నాలు చేస్తోంది. అలాగే సమాజ్ వాదీ పార్టీలు కూడా ఎన్నికల బరిలో హోరా హోరీ పోరాటానికి సిద్ధమౌతున్నాయి. కాంగ్రెస్, వారి మిత్ర పక్షాలు, ఇటు భాజపా మీద కూడా ప్రజలకు విశ్వాసం ఉడిగిపోయిందని, అంతా మూడవ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారంటూ ప్రచారం చేస్తూ వామపక్షాలు కూడా ఈ సారి ఎన్నికలలో మంచి స్థానాన్ని దక్కించుకుంటామనే నమ్మకంతో ఉన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lover boys cruel acts
India left with 9 wickets and 411 runs backlog  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles