Devotees demand tokens at tirumala for ekadasi

devotees demand tokens at tirumala for ekadasi, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

mukkoti-1.gif

Posted: 01/04/2012 05:42 PM IST
Devotees demand tokens at tirumala for ekadasi

mukkotiతిరుమలలో ముక్కోటి ఏకాదశికి స్వామివారి దర్శనానికి ఇవ్వవలసిన టోకెన్ల పరిమితి దాటి పోయింది. దానితో ద్వాదశికి టోకెన్లు ఇవ్వటం మొదలుపెట్టారు. కాదు, మాకు ఏకాదశికే టోకెన్లు కావాలంటూ భక్తులు పట్టుపట్టటంతో ఉద్రిక్తం పరిస్థితి నెలకొంది. భక్తులు తిరుమల రహదారి మీద ఆందోళన కొనసాగించటంతో భారీగా వాహనాలు ఆగిపోయాయి.

లిఫ్ట్ ఎక్కటానికి ఒక పరిమితి ఉంటుంది. నలుగురు ఎక్కేచోట 10 మంది ఎక్కుతాం అంటే ఏమవుతుంది. లిఫ్ట్ తాళ్ళు తెగిపోతాయి. కాబట్టి బరువు ఎక్కువయినప్పుడు ముందే ఆపదను గ్రహించి లిఫ్ట్ కదలకుండా ఆగిపోయే ఏర్పాటు చేస్తారు.

ఏకాదశి పుణ్యతిథి. అందులో సంవత్సరానికోసారి వచ్చే వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన రోజు. ఆరోజు దైవ సందర్శనం ఎంతో పుణ్యాన్ని పొందేట్టుగా చేస్తుంది. అదీ నిజమే కానీ దైవదర్శనం చేసుకోవటానికి ఎంత చోటుంది, అక్కడ ఎంతమంది పడతారు. అలా ఎంత మంది వచ్చి దర్శనం చేసుకోగలుగుతారు అనే దానికో లెక్క ఉంటుంది. అయినా సరే మిగతా వారికి కూడా అక్కడ చోటిద్దామనుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఇదంతా ఆలోచించే ఒక పరిమితంటూ పెడతారు. ఆ సమయంలో జరగకూడని సంఘటనేమైనా జరిగితే అప్పుడూ నిందించేది తితిదే యాజమాన్యాన్నే!

తిరుమల కొండ మీద కొలువున్న కోనేటి రాయుడు గొప్ప మహిమాన్వితుడన్నది పరమ సత్యం. కానీ ఆ అవకాశం లేనప్పుడు, సమయం దాటిపోయినప్పుడు, సర్వాంతర్యామిని హృదయంలో చూసుకోగలిగితే ప్రతి క్షణమూ శుభ ఘడియే, ప్రతి స్థలమూ దైవమున్న పుణ్యతీర్థమే అవుతుంది. అన్నమయ్య పదాల్లో చెప్పాలంటే కన్నులెదుటదే ఘన వైకుంఠం!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi explanation demanded by chandrababu
New mayor toured in old city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles