Rajakumari supported dgp statement

TDP leader Nannapaneni Rajakumari supported DGP statement on dress wearing by girls. nannapaneni rajakumari, telugudesam, guntur

TDP leader Nannapaneni Rajakumari supported DGP statement on dress wearing by girls. nannapaneni rajakumari, telugudesam, guntur

TDP leader Nannapaneni Rajakumari.GIF

Posted: 01/01/2012 12:37 PM IST
Rajakumari supported dgp statement

Nannapaneniతెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి చాలా కాలం నుండి మీడియాకి కనబడటం లేదు. చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చి సాటి మహిళలకు అండగా నిలవకుండా, మొన్న డీజీపీ దినేష్ రెడ్డి అమ్మాయిల వస్ర్తాధారణ పై చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు. నన్నపనేని రాజకుమారి మీడియాతో మాట్లాడుతూ అమ్మాయిలు అవయవాలకు తగిన వస్త్రాలను ధరించాలని, అవయవాలు కనబడేలా కుకుంటే అబ్బాయిలు రెచ్చిపోతారని, డిజిపి దినేష్ రెడ్డి అలాంటి ప్రకటన చేయడం సమంజసమేనని ఆమె అభిప్రాయపడ్డారు. అమ్మాయిల వస్త్రధారణ అభ్యంతకరంగా ఉంటోందని ఆమె అన్నారు. అమెరికాలో మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ చీరలు ధరిస్తుంటే మనవాళ్లు వేలం వెర్రిగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. డిజిపి ప్రకటనలో ఏ విధమైన తప్పు లేదని, వస్త్రధారణపై అందరూ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. డిజిపి ప్రకటనపై మహిళా సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar new year gift for un employees
British police announced reward for indian student murder  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles