Cm kiran kumar new year gift for un employees

CM Kiran Kumar new year gift for un-employees.Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

CM Kiran Kumar new year gift for un-employees.Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

CM Kiran Kumar new year gift.GIF

Posted: 01/01/2012 12:42 PM IST
Cm kiran kumar new year gift for un employees

kiran-kumar-reddyసర్కారీ కొలువు కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మాత్రం ముందున్నది మంచి కాలమే! పోస్టులే పోస్టులు! పరీక్షలే పరీక్షలు! ఈ కొత్త ఏడాది యువతకు నిజంగానే 'హ్యాపీ' న్యూ ఇయర్! అంతేకాదండోయ్... ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయో పరిమితిని రెండేళ్లు పెంచడంతో కొత్త ఏడాది వేళ కొన్ని వేల మందిలో ఉద్యోగ ఆశలు చిగురించాయి. నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నూతన సంవత్సరం కానుక ప్రకటించారు. అన్ని కేటగిరీల్లో గరిష్ఠ వయోపరిమితిని రెండు సంవత్సరాలు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించారు. కొన్నేళ్ళుగా ఖాళీల భర్తీ జరగకపోవడం, ఇదే క్రమంలో ఇటీవల లక్ష ఉద్యోగాల భర్తీకి నిర్ణయించడంతో... వయో పరిమితి పెంచాలంటూ విన్నపాలు అందాయి. దీంతో అధిక సంఖ్యలో నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వయో పరిమితి పెంపు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉండి మరో పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారికి కూడా ఈ వయోపరిమితి పెంపు వర్తిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Facebook tdp official website1
Rajakumari supported dgp statement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles