British police announced reward for indian student murder

british police announced reward for indian student murder, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

reward-for-info-1.gif

Posted: 12/31/2011 03:19 PM IST
British police announced reward for indian student murder

     దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం కనుక, లండన్ లో జాతివివక్షతో హత్యగావించినట్టుగా అనుమానం కలిగించే సంఘటనలో మృతి చెందిన అనూజ్ బిద్వే కేసులో ఆచూకీ ఇచ్చినవారికి 50 వేల పౌండ్ల బహుమానం అందజేస్తామని బ్రిటష్ ప్రభుత్వం ప్రకటించింది. స్నేహితులతో సరదాగా పోతున్న అనుజ్ ని టైం ఎంతైందని అడిగి దగ్గర రేంజ్ నుంచి తలకి గురిపెట్టి గన్ తో తమ కంటి ముందే కాల్చి చంపటానికి ప్రత్యక్ష సాక్షులైన అనుజ్ స్నేహితులు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వివరాల వలన పూణె లోని అనూజ్ తల్లిదండ్రులకు తెలిసింది. క్షణాల్లో జరిగిన ఈ సంఘటన విద్యార్థులను భయాందోళనకు గురిచేసింది. తల్లిదండ్రులకు సమాచారం అందించకపోవటం తమ తప్పే అని ఒప్పుకున్న పోలీసులు అందుకు క్షమాపణైతే చెప్పుకున్నారు కానీ, కనీసం కుమారుడి మృతదేహాన్ని అప్పగించమని అధికారులను ప్రార్థిస్తున్న తల్లిదండ్రుల కోరిక పూర్తి చెయ్యలేకపోతున్నారు. స్థానిక నియమాల ప్రకారం మరో పోస్టమార్టం జరగాల్సి వుంది. అది జనవరి మూడున పూర్తవుతేనే ఆ తర్వాత మృతదేహాన్ని భారతదేశానికి పంపించగలగుతారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధానికి సంబంధించింది కావటం, ఈ విషయంలో పోలీసుల అలసత్వాన్ని స్థానిక నేతలంతా విమర్శించటంతో ఆచూకీ చెప్పినవారికి బహుమానాన్ని ప్రకటించటం జరిగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajakumari supported dgp statement
High court angry on ghmc for foodpath occupations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles