High court angry on ghmc for foodpath occupations

high court angry on ghmc for foodpath occupations, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

footpaths-occupied1.gif

Posted: 12/31/2011 01:39 PM IST
High court angry on ghmc for foodpath occupations

     ఫుట్ పాత్ లున్నవి కాలినడకన వెళ్ళేవారి సౌకర్యం కోసం. కానీ వాటిని ఆక్రమించి కొందరు చిన్నవ్యాపారులు పాదచారులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. దీనివలన వారు ట్రాఫిక్ లో రోడ్డు మీదనే నడవాల్సివస్తుంది.  హైద్రాబాద్ లోని జుబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 55 లో అక్రమంగా ఫుట్ పాత్ ని ఆక్రమించినవారి మీద జిహెచ్ఎమ్ సి కి ఫిర్యాదు చేసినా లాభం లేకపోవటంతో బాధితురాలు ఇ.పద్మజ హైకోర్టుని ఆశ్రయించగా జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ధర్మాసనం ఈ వ్యవహారం మీద మండిపడుతూ, ఫుట్ పాత్ మీద పర్మనెంటు కట్టడాలు కడుతున్నా జిహెచ్ఎమ్ సి అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, మున్సిపల్ అధారిటీని తప్పుపట్టింది. ఫుట్ పాత్ ఆక్రమణల మీద నివేదికను ఇవ్వటానికి వేసిన కమిషన్ ఫొటోలతో సహా ఇచ్చిన నివేదికను చూసిన ధర్మాసనం, ఫుట్ పాత ఆక్రమణల మీద కఠినంగా వ్యవహరించాలని, తీసుకున్న చర్యలను సవివరంగా ఫొటోలతో సహా జనవరి 20 లోపులో కోర్టుకి సమర్పించాలని ఆదేశమిచ్చింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  British police announced reward for indian student murder
Bal thakeray criticises anna hazare ways  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles