Power charges hiked in ap state

Power charges hiked in AP state.Power,charges,hiked,in,AP,state.international news, business news, breaking news, world news, news, current news,sports news, entertainment news.

Power charges hiked in AP state.Power,charges,hiked,in,AP,state.

Power charges hiked in AP state.GIF

Posted: 12/26/2011 10:39 AM IST
Power charges hiked in ap state

Power-shockప్రజల కోసం ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆకర్షిస్తు వెనుక నుండి నడ్డి విరుస్తుంది. మన రాష్ట్రప్రభుత్వం సామాన్యుడి నడ్డి నడిమికి విరవడానికి రంగం సిద్ధం చేసింది. కొత్త సంవత్సరానికి షాక్ ల మీద షాక్ లు ఇవ్వడానికి సిద్ధం అయ్యింది. పేద ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేదోడి, సామాన్యుడి పొట్ట కొట్టి పెద్దలకు పెట్టడానికి సిద్ధం అయ్యారు. సామాన్యుడి నడ్డి విరిచే విదంగా విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి. ఇందుకు సంబందించిన ప్రతిపాదనలను అధికారులు సిద్దం చేశారు. ఇక ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి.నూతన సంవత్సర కానుకగా విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏభై యూనిట్ల వరకు ఛార్జీలు పెంపుదల ఉండకపోవచ్చు. ఏభై యూనిట్ల వినియోగం మించిన తర్వాత నుంచి మూడు వందల యూనిట్ల వరకు నలభై పైసల చొప్పున యూనిట్ కు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు.

ప్రస్తుతం ఏభై నుంచి వంద యూనిట్ల వరకు రేటు యూనిట్ కు రెండు రూపాయల ఎనభై పైసలు ఉండగా అది మూడురూపాయల ఇరవై పైసలు చేయాలసి సంకల్పించారు.వంద నుంచి రెండు వందల యూనిట్ల వినియోగం ఉన్న వారు మూడురూపాయల ఐదు పైసల నుంచి మూడున్నర రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రెండు వందల యూనిట్ల నుంచి మూడు వందల యూనిట్లకు యూనిట్ ధర 4.75 రూపాయల నుంచి ఐదు రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారు.ఆ పైన మాత్రం రేటు పెంచకపోవడం విశేషం. హెచ్.టి .రంగంలో ధరలు పెంచాలని సంకల్పించారు. మొత్తం మీద ఆరువేల కోట్ల రూపాయల భారం వేయాలని తలపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cong attacks hazarecalls him rss agent
Anna warns pm and mps before goes on deeksha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles