Atal bihari vajpayee helth critical

Atal Bihari Vajpayee helth critical. Former Prime Ministe, BJP,

Atal Bihari Vajpayee helth critical. Former Prime Ministe, BJP,

Atal Bihari Vajpayee helth critical.gif

Posted: 12/25/2011 03:19 PM IST
Atal bihari vajpayee helth critical

బీజేపీ అగ్ర నేత అటల్ బీహారీ వాజ్ పయ్ చాలా కాలంగా క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనడం లేదు. ఎందుకంటే మాజీ ప్రధాని ఆరోగ్యం క్షీణిస్తోంది. ఎనభైఐదేళ్ల వయసు కలిగిన వాజ్ పేయి గత కొంతకాలంగా మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు.అంతేకాక ఆయన మాట్లాడలేకపోతున్నారు. వీల్ ఛైర్ కే పరిమితమయ్యారు. గొప్ప నేతగా రాణించిన వాజ్ పేయి , అద్వానితో కలిసి భారతీయ జనతాపార్టీని దేశంలోనే ఒక ప్రబలమైన శక్తిగా తీర్చిదిద్దారు. ఆరేళ్లపాటు ప్రధానిగా పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానిగా పేరొందిన వాజ్ పేయి దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిన ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  List of dcc presidents to be out soon
P shankar rao gandhigiri  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles