P shankar rao gandhigiri

CM Kiran Kumar Reddy has reacted to minister P Shankar Rao's Gandhigiri. kiran kumar reddy, shankar rao, minister, hyderabad

CM Kiran Kumar Reddy has reacted to minister P Shankar Rao's Gandhigiri. kiran kumar reddy, shankar rao, minister, hyderabad

P Shankar Rao Gandhigiri.gif

Posted: 12/25/2011 01:58 PM IST
P shankar rao gandhigiri

Shankar-raoసాధారణంగా మానవుడికి రెండు రకాల మనస్త్వత్వాలు ఉంటాయి. ఒకటి బయటికి కనిపించేది అయితే రెండోది లోలోపల ఉండేది. ఎప్పుడైనా వ్యక్తి మొదటిదాన్నే బయటకు వ్యక్తపరుస్తాడు. మరి లోలోపల ఉండే దాన్ని సమయం సందర్భం బట్టి వ్యక్తపరుస్తాడు. అంటే ‘‘ నాణానికి రెండో వైపు ఉన్న దానిని ప్రదర్శించడం అన్నమాట’’. ఇది ఎందుకు చెప్పుకోవల్సి వస్తుందంటే....

ఎప్పుడు వివాదాలకు దగ్గరగా, నోటి దురుసుతో, అధికార పెత్తనంతో ఎప్పుడు విమర్శలు చేసే శంకర్ రావు తను ఏది కావాలనుకున్నాడో దాని కోసం గాంధేయ మార్గం అనుసరించి సాధించాడు. తన మొదటి మనస్తత్వాన్ని ప్రదర్శించక, శాంతియుతంగా పోరాడి సాధించుకున్నాడు. ఇతని శాంతియుత పోరాటానికి ముఖ్యమంత్రి దిగొచ్చాడు. తన కార్యాలయంలో ఫర్నీచర్ లేదని ఆరోపిస్తూ కింద కూర్చుని శంకరరావు విధులు నిర్వహించిన సన్నివేశాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. దీంతో శంకరరావు నిరసనపై ముఖ్యమంత్రి ప్రతిస్పందించారు. శంకరరావు కార్యాలయానికి ఫర్నీచర్ చేరకపోవడంపై ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. శంకరరావు కార్యాలయానికి వెంటనే ఫర్నీచర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. శంకరన్న తన పనిని గాంధేయ మార్గం ద్వారా సాధించడం పై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Atal bihari vajpayee helth critical
Remove derogatory content by february 6  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles