Congress nominated posts

Congress nominated posts to be filled.Congress,nominated,posts,to,be,filled, nternational news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

Congress nominated posts to be filled.Congress,nominated,posts,to,be,filled, nternational news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

Congress nominated posts.gif

Posted: 12/24/2011 10:14 AM IST
Congress nominated posts

APPSCఏపీపీఎస్సీ అంటే.... (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్). ఇది నిరుద్యోగ యువతకు దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అయితే ఇప్పటి ప్రభుత్వం కూడా నిరుద్యోగ యువత కోసం 1,16,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రానున్న మూడేళ్లలో ప్రైవేటు రంగం ద్వారా 15 లక్షల మంది ఉపాధి కల్పిస్తాం' సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పదేపదే చెబుతున్నారు.

అంత వరకు బాగానే ఉన్నా.... ఎపీపీఎస్సీ అనే పదానికి అధికార కాంగ్రెస్ నిరుద్యోగ నాయకులు కొత్త అర్థం కనిపెట్టారు. అదేంటి కాంగ్రెస్ నిరుద్యోగ నాయకులకు వీటి ద్వారా ఏమైనా పరీక్షలు నిర్వహిస్తుందా అంటే అదేలేదు. కానీ 2004 నుండి కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆపార్టీ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. అందుకోసం ఏపీపీఎస్సీకి కొత్త అర్థం కనిపెట్టారు. (ఎపీపీఎస్సీ) అంటే (ఆంద్రప్రదేశ్ పవర్ కమీషన్ సర్వీస్) అని పెట్టి వారు మాకు పదవులు ఎప్పుడిస్తారు అని అడుగుతున్నారు. మరి అధికార కాంగ్రెస్ మరి ఈ రాజకీయ నిరుద్యోగులకు పవర్ ఎప్పుడిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tribal murdered by maoist in visakha district
Apsrtc employees union  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles