Dmk leader stalin admitted to hospital

M Karunanidhi, M K Stalin, Ganpat Sahai Post Graduate College, M Karunanidhi, M K Stalin, Ganpat Sahai Post Graduate College

DMK leader Stalin admitted to hospital - DMK leader Stalin admitted to hospital CHENNAI: DMK party chief M Karunanidhi’s son M K Stalin was admitted to a private hospital here on.

Stalin admitted to hospital.gif

Posted: 12/24/2011 10:00 AM IST
Dmk leader stalin admitted to hospital

Stalinడీఎంకె అధినేత కరుణానిధికి కాలం అస్సలు కలిసి రావడం లేదు. మొన్నటికి మొన్న అధికారం కోల్పోతే, తరువాత తన గారాల పట్టి కనిమొళి జైలుకు వెళ్ళింది. తరువాత అతని కుమారుల పైన కేసులు పెట్టారు. తాజాగా ఇప్పుడు కరుణానిధి కుమారుడైన స్టాలిన్(58) ఎంకె.స్టాలిన్ శ్వాస సంబంధిత సమస్యతో శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజులుగా శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనకు వైద్యులు యాంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించారు. ప్రస్తుతం స్టాలిన్ ఆరోగ్యం బాగానే ఉందని, శనివారం ఆయనను డిశ్చార్జి చేసే అవకాశముందని రామచంద్ర మెడికల్ సెంటర్ వర్గాలు తెలిపాయి. డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడైన స్టాలిన్(58) గత డీఎంకే ప్రభుత్వంలో చురుగ్గా పని చేశారు. కరుణానిధి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఆయన చేయాల్సిన పనులను స్టాలినే చేసుకుంటూ వచ్చారు. మరి ఈయనకు ఏమైనా అయితే కరుణానిధికి మరింత చీకటి కాలమే అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Apsrtc employees union
Watchman kills scientist narayana reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles