Watchman kills scientist narayana reddy

hyderabad, narayana reddy, Agricultural, Research Management, A senior scientist

A senior scientist, who was working at the National Academy for Agricultural Research Management, was brutally murdered on Thursday evening by unidentified persons who slit his throat.

watchman-kills-scientist-narayana-reddy.gif

Posted: 12/24/2011 09:55 AM IST
Watchman kills scientist narayana reddy

హైదరాబాదులోని సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గల కర్మన్‌ఘాట్‌లో మొన్న రాత్రి ఓ హత్య జరిగింది. హత్యకు గురి అయిన వ్యక్తి ఆచార్య ఎన్.జి. రంగ శాస్త్రవేత్త నారాయణ రెడ్డి. అయితే ఇతనిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు, భూతగాదాల వలనే హత్య జరిగినట్లు మొదట పోలీసులు భావించారు.

నారాయణ రెడ్డి ఆర్‌కె పురంలోని వాసవి కాలనీలో నివాసం ఉంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నారాయణ రెడ్డికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. బెంగళూర్‌లో ఉంటున్న తన కూతురు కోసం నారాయణ రెడ్డి మైత్రీపురంలో ఇల్లు నిర్మిస్తును్నాడు. ఆ ఇల్లుకు వాచ్ మెన్ గా ఉంటున్న వ్యక్తే ఈ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. తనకు ప్రత్యేకమైన గది ఇవ్వకపోవడంతో కక్ష కట్టిన వాచ్‌మన్ ఈ హత్యకు ఒడిగట్టినట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dmk leader stalin admitted to hospital
Murdered suri sister arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles