Enforcement directorate notices to ys jagan

Enforcement Directorate notices to YS Jagan. Enforcement Directorate notices to YS Jagan.ys jagan, gali janardhan reddy, sriramulu, omc, mining scam, bangalore, yeddyurappa, ysr, kadapa, karnataka, namapally court, gold, black money, cbi

Enforcement Directorate notices to YS Jagan.ys jagan, gali janardhan reddy, sriramulu, omc, mining scam, bangalore, yeddyurappa, ysr, kadapa, karnataka, namapally court, gold, black money, cbi

Enforcement Directorate notices to YS Jagan.GIF

Posted: 12/18/2011 11:56 AM IST
Enforcement directorate notices to ys jagan

Jaganజగన్ అక్రమాస్తుల కేసు విషయంలో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి జగన్ కి నోటీసులు జారీచేసింది. జగతి పబ్లికేషన్స్ కి సంబంధించిన విదేశీ పెట్టుబడుల పై ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి వివరణ సరిగా లేదని ఈ విషయం లో స్వయంగా జగన్ నే విచారించాలని భావించిన ఈడీ ఈయనకు ఈ నోటీసులు జారీ చేసింది.

జగన్ గ్రూపు సంస్థలలోకి విదేశీ పెట్టుబడులు వచ్చిన వైనంపై హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన ఈడీ.. నవంబర్ 22లోగా తమవద్దకు వచ్చి వివరాలివ్వాలని.. లేదా ఎవరైనా ప్రతినిధితో వివరాలు, పత్రాలు పంపాలని నవంబర్ తొలివారంలో జగన్‌ను ఆదేశించింది. దీంతో విజయ సాయిరెడ్డి ఇప్పటికి నాలుగుసార్లు ఈడీ ఎదుట హాజరై వివరణతో పాటు పలు పత్రాలను అందజేశారు.  కానీ, ఆ వివరణలతో ఈడీ సంతృప్తి చెందలేదు. దీంతో ఈనెల 18, 19, 20 తేదీలలో ఏదైనా ఒక రోజు జగన్ స్వయంగా హాజరుకావాలని హుకుం జారీచేసింది. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు 19న ఢిల్లీ వెళ్తున్నందువల్ల ఆ రోజు లేదా మర్నాడు ఈడీ వద్దకు వెళ్లే అవకాశం ఉందని జగన్ శిబిరంలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

అయితే.. ఇప్పటికే ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా సీబీఐ తరహాలోనే జగన్‌ను ప్రశ్నించిన తర్వాత.. ఓఎంసీ కేసులో రాజగోపాల్, శ్రీలక్ష్మి ఇలాని పిలిచి అరెస్టు చేశారు. అదే తరహాలో  వైఎస్ తనయుడిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం కూడా లేకపోలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs leader ktr
Bhagavad gita faces extremist branding ban in russia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles