Pci chairman wants more powers

pci chairman wants more powers, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

justice-katju1.gif

Posted: 12/12/2011 04:29 PM IST
Pci chairman wants more powers

justice-katjuదండంపెట్టి చెప్తే వినరు దండించాలి అని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అభిప్రాయవడుతున్నట్టుగా తెలుస్తోంది.  ఇప్పటి వరకూ ఉన్న అధికారాల ప్రకారం పిసిఐకి కేవలం ప్రధాన సంపాదకుడిని, సంబంధిత పాత్రికేయుడిని మందలించే అవకాశమే ఉంది కానీ అది చాలదని గట్టిగా నమ్ముతున్న జస్టిస్ కట్జూ, హెచ్చరికలు, మందలింపుల వలన ప్రయోజనం ఆట్టే కనపడటం లేదని, అందువలన అదనంగా మరికొన్ని అధికారాలను ఇవ్వవలసిందిగా ఆయన ప్రధాన మంత్రికి రాసిన లేఖ సమాచార హక్కు చట్టం ద్వారా బహిర్గతమైంది. 

సమాచార వ్యవస్థలో వృత్తి ధర్మాన్ని పాటించని సంస్థలు వ్యక్తుల మీద జరిమానాలు విధించటం, ఆయా సంస్థలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకుండా నిరోధించగలగటం, ఆయా పత్రికా సంస్థలకు ఇచ్చిన అనుమతులు, అక్రిడిషన్ లనురద్దు చెయ్యటంలాంటి అదనపు అధికారాలుంటేనే మాట వింటారని జస్టిస్ కట్జూ భావన.

దీనితోపాటు పిసిఐ పరిధిలోకి ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్ నెట్ ను కూడా తీసుకునిరావాలని జస్టిస్ కట్జూ ప్రధాన మంత్రికి సూచించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Land records of rajasthan
Chandrababu naidu sentiment by election  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles