బెజవాడ సినిమా ప్రివ్యూ....
సంస్థ : శ్రేయ ప్రొడక్షన్స్
నటీనటుల : నాగచైతన్య, అమలాపాల్, కోట శ్రీనివాస రావు,
బ్రహ్మానందం, ప్రభు, ముకుల్ దేవ్, అజయ్, అంజనా, సుఖాని, శుభలేక సుధాకర్ తదితరులు.
నిర్మాతలు : రామ్ గోపాల్ వర్మ, కిరణ్ కుమార్ కోనేరు.
దర్శకత్వం : వివేక్ క్రిష్ణ
విషయం : పుట్టి పెరిగిన బెజవాడ పై అభిమానాన్ని అణువణువునా నింపుకొన్న ఓ కళాశాల విద్యార్ధి శివ క్రిష్ణ (నాగచైతన్య) ఎవరైనా స్వార్థం కోసం తన ఊరిని, అక్కడి పరిస్థితుల్ని ఉపయోగించుకోవాలని చూస్తే ఎదురు తిరిగి నిలబడతాడు. ఆ నగరంలోని ఓ వర్గానికి నాయకుడు కాళి ప్రసాద్ (ప్రభు) అతనికీ, శివక్రిష్ణకి మధ్య ఏం జరిగింది ? విజయక్రిష్ణ (ముకుల్ దేవ్) జయక్రిష్ణ చుట్టూ ఎలాంటి పరిస్థితుల్ని స్రుష్టించారు ? ఆ సమస్యలకు అతను ఎలాంటి ముగింపునిచ్చాడు ? గీతాంజలి (అమలాపాల్) నే యువతితో ఉన్న సంబంధం ఏమిటి ? తదితర విషయాలన్ని తెల పై చూడాలి.
విశేషాలు : దర్శకుడు మాట్లాడుతూ ’యాక్షన్’ భావోద్వేగాలు మిళితమైన చత్రమిది. నాగచైతన్య నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఒక మాస్ ఇమేజ్ ఉన్న కథానాయకుడిగా తను తెర పై కనిపించే తీరు అందరికీ నచ్చుతుంది. చైతన్య – అమలాపాల్ మధ్య వచ్చే ప్రణయ సన్నివేశాలు యువతరాన్ని మెప్పించేలా ఉంటాయి. బెజవాడ నేపథ్యం ఒక కీలక పాత్రలా చిత్రానికి ఉపయోగపిందని అన్నారు.
విడుదల : గురువారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more