Nadendla manohar adjourned assembly

assembly, nadendla manohar, chandrababu naidu, kiran kumar reddy, hyderabad

Nadendla Manohar adjourned Assembly for ten minutes with Telugudesam party stir. assembly, nadendla manohar, chandrababu naidu, kiran kumar reddy, hyderabad.

Nadendla Manohar adjourned Assembly.gif

Posted: 12/01/2011 10:39 AM IST
Nadendla manohar adjourned assembly

chandrababuనేటి నుండి 5 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు కొద్ది సేపటి క్రితం ప్రారంభమైయ్యాయి. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు వినూత్న పద్దతిలో అసెంబ్లీకి వచ్చారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి, నివాళలు అర్పించిన అనంతరం పాదయాత్రతో కొంత దూరం వచ్చి, తరువాత ఎండ్లబండి పైన అసెంబ్లీకి చేరుకున్నారు. పాదయాత్రలో బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయిందని, రైతుల తరుపున నేను పోరాడుతానని హామి ఇచ్చారు.

అసెంబ్లీ ప్రారంభమైన కొద్ది సేపటికే టీడీపీ అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో గందర గోళం మొదలైంది. స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.

నేడు ఇటీవల మృతి చెందిన గౌరవ సభ్యులు రాజేశ్వర్ రెడ్డి మృతికి మొదట సంతాపం తెలపాల్సి ఉంది. దానికి కూడా టీడీపీ ఆస్కారం లేకుండా చేసింది. దీనిని బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి తప్పు పట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bejawada movie preview
No confidence notice submitted by tdp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles