Ram charan gets engaged to upasana today

Ram Charan gets engaged to Upasana today, engagement is finally happening! Tollywood star, Ram Charan Tej and Upasana Kamineni will be engaged today

Ram Charan gets engaged to Upasana today Telugu superstar Chiranjeevi's son Ram Charan Teja will get engaged to his longtime girlfriend Upasana Kamineni tonight at a farmhouse on the outskirts

Ram Charan teja.GIF

Posted: 12/01/2011 01:38 PM IST
Ram charan gets engaged to upasana today

Ram Charan gets engaged to Upasana today

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌- ఉపాసన కామినేని నిశ్చితార్థం నేడు వేదమంత్రాల సాక్షిగా రాత్రి 7.30 నిమిషాలకు చిలుకూరు బాలాజీ టెంపుల్‌ రోడ్‌ లోని ఉపాసన కుటుంబీకులకు చెందిన ఫాం హౌజ్‌లో ఈ వేడుక జరుగనుంది. ఈ వేడకకు పకడ్బందీగా మూడంచెల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేవలం సన్నిహితులు, చిరు ఆహ్వానం అందుకున్న వీవీఐపీలకు మాత్రమే ఇందులో ఎంట్రీ ఉంటుంది. మామూలు పాసులు అయితే వెరైటీ ఏముంది? అనుకున్నారో ఏమో....తమ రేంజ్‌కి తగిన విధంగా ఎలక్ట్రానిక్‌ ఎంట్రీ పాసులను తయారు చేయించారు మెగా-కామినేని కుటుంబ సభ్యులు. ఏటిఎం కార్డుల మాదిరి ఉన్న ఈ ఎంట్రీ పాస్‌ స్వైప్‌ చేయగానే ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో ఎంట్రీ అవ్వడానికి గేట్లు తెరుచుకుంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sabbam hari
Bejawada movie preview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles