Court orders fir against ex ips officer kiran bedi

Delhicourt,police,FIR, Kiran Bedi, for allegedly cheating and misappropriating funds in collusion with foreign companies and other foundations

A Delhi court has ordered the police to file an FIR against Kiran Bedi for allegedly cheating and misappropriating funds in collusion with foreign companies and other foundations.

Court orders FIR against ex IPS officer Kiran Bedi.gif

Posted: 11/27/2011 03:01 PM IST
Court orders fir against ex ips officer kiran bedi

kiran-bediఅవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నాహజారే టీమ్ సభ్యులకు మొదటి ఎదురుదెబ్బ తగిలింది. ఈ టీమ్ లోని ముఖ్య సభ్యురాలు, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ పై వచ్చిన ‘వంచన’ ఆరోపణలపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ర్టేట్ ఆదేశించింది.

పారా మిలటరీ దళాలు, పోలీసు సంస్థల సిబ్బందికి కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తామని చెప్పి... డబ్బు వసూలు చేసి కిరణ్ బేడీ వంచనకు పాల్పడ్డారని ఢిల్లీకి చెందిన న్యాయవాధి దేవేందర్ సింగ్ చౌహాన్ వేసిన పిటీషన్ పై ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అమిత్ ఆదేశాలు జారీ చేశాడు.

కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తానని రూ. 50 లక్షల వరకూ మైక్రోసాఫ్ట్ నుండి విరాళాల రూపంలో కిరణ్ బేడీ వసూలు చేశారని ఈయన పిటీషన్ లో పేర్కొన్నారు. ఏది ఏమైనా అన్నా హజారే టీంకి కొద్దిగా దెబ్బే అని అంటున్నారు. మరి ఇలాంటి ఆరోపణల నుండి కిరణ్ బేడీ బయట పడుతుందా లేదా చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Producer ashok arrested in land grabbing case
Vattitdp mla exchange blows  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles