Producer ashok arrested in land grabbing case

Vallabhaneni Ashok, Producer Mr Vallabhaneni Ashok, land grabbing case

SR Nagar police of Hyderabad today arrested Tollywood producer Mr Vallabhaneni Ashok in land grabbing case.

Producer Ashok arrested in land grabbing case.gif

Posted: 11/27/2011 03:06 PM IST
Producer ashok arrested in land grabbing case

Ashokఅక్రమ భూ కబ్జా కేసులో సిని నిర్మాత వల్లభనేని అశోక్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు ప్లాట్స్‌ను ఆక్రమించారంటూ అశోక్ తో పాటు మరో 11 మందిపై ఎస్సార్ నగర్ పీఎస్ లో కేసు నమోదైంది. దీంతో రాత్రి అశోక్‌ తోపాటు మిగిలిన నిందితులను రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్‌లోనూ ఓ నిర్మాతను బెదిరించి 5కోట్ల స్థలాన్ని ఆక్రమించినట్టు ఆశోక్ పై ఆరోపణలున్నాయి. భూకబ్జా కేసులో ఇరుక్కున్న అశోకి్ ఇప్పుడు అంతా హాట్ టాపిక్. ఆ మధ్యన సి కళ్యాణ్,సింగనమల రమేష్ తర్వాత ఇప్పుడు అశోక్ అరెస్టే అంతటా షాక్ కి గురి చేసింది. అందులోనూ ఆయనతో తర్వత సినిమా నిమిత్తం అడ్వాన్స్ లు తీసుకున్న వారు తమ ప్రాజెక్టులు పరిస్ధితి ఏమిటన్న విషయంలో ఆందోళనకు గురి అవుతున్నారు.

ఇక ఎల్లారెడ్డి గూడలో ఓ భూ కబ్జా కేసుకు సంభందించి వల్లభనేని అశోక్ తో సహా పదకొండు మందిని పోలీసులు శనివారం అరెస్టు చేసారు.వారిని చంచలగూడా పోలిస్ స్టేషన్ కి షిప్ట్ చేసారు.అంతేగాక జూబ్లీహిల్స్ లోని ఐదు కోట్లు విలువ చేసే భూమి కోసం నిర్మాత అశోక్ బెదిరింపులకు పాల్పడ్డారని గతంలో అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇదే నిర్మాత గౌతమ్ మీనన్ డైరక్ట్ చేసిన ఓ చిత్రాన్ని ఎర్ర గులాబీలు పేరుతో తెలుగులోకి డబ్ చేసి వదిలారు.అయితే సెగ,ఎర్ర గులాబీలు రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవటం ఆయన్ని నిరాశ పరిచిన అంశం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yuvraj singh battling non malignant tumour
Court orders fir against ex ips officer kiran bedi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles