Jwala Gutta-Ashwini Ponnappa storm into Canada Open women’s doubles final

Jwala gutta ashwini ponnappa storm into canada open final

Badminton Jwala Gutta-Ashwini Ponnappa Storm Into Canada Open Final, latest Badminton news, jwala gutta, ashwini ponnappa, indian badminton, canada open, jwala gutta badminton, jwala gutta-aswini ponnappa, ashwini ponnappa, canada open, canada open final, sports news, sports

With the game tantalisingly poised at 14-14, the Commonwealth Games silver medallist duo of Jwala and Ashwini pocketed four straight points to surge ahead at 18-14. The points proved crucial as they pocketed the game 21-17.

కెనడా ఓపెన్ ఫైనల్స్ లోకి జ్వాలా జోడి..

Posted: 06/28/2015 07:40 PM IST
Jwala gutta ashwini ponnappa storm into canada open final

గత కొంత కాలంగా గెలుపు కోసం తపిస్తున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, హైదరాబాదీ గుత్తా జ్వాలాకు ఎట్టకేలకు విజయానికి చివరి మొట్టుపై వుంది. కెనడా ఓపెన్ గ్రాండ్ ఫ్రీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో తెలుగు తేజం గుత్తా జ్వాల జోడీ దూసుకెళ్తోంది. మహిళళ డబుల్స్ టో గుత్తా జ్వాలా, అశ్వనీ పోన్నప్ప ధ్వయం ఫైనల్స్ లోకి ప్రవేశించింది.

సెమీ ఫైనల్స్ లో గుత్తా జ్వాల, అశ్వనీ పోన్నప్ప జపాన్ క్రీడాకారులను ఓడించి ఫైనల్స్ లోకి దూసుకెళ్లారు. జపాన్ క్రీడాకారులు షిహోటనక, కొహరు యొనెమొటో ఫై 21-17, 21-16 స్కోరుతో విజయం సాధించారు. కాగా ఈ టోర్నీలో ఇతర భారత క్రీడాకారలు క్వాటర్స్ ధశకు ముందుగానే వెనుదిరిగారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jwala gutta  ashwini ponnappa  indian badminton  canada open  

Other Articles