Novak djokovic gains australian open final

novak djokovic, tennis, david ferrer, roger federer, andy murray, australian open

Two-time defending champion Novak Djokovic advanced to his third consecutive Australian Open final with a 6-2, 6-2, 6-1 win over No. 4-seeded David Ferrer on Thursday night

Novak Djokovic gains Australian Open final.png

Posted: 01/24/2013 07:47 PM IST
Novak djokovic gains australian open final

Novak_Djokovic_సెర్చియన్ జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం మెల్ బోర్న్ లో  జరిగిన సెమీ ఫైనల్లో డేవిడ్ ఫెర్రర్ ను 6-2, 6-2, 6-1 తేడాతో ఓడించాడు. దాదాపు గంటన్నర సేపు జరిగిన ఈ మ్యాచ్ లో ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా ఇవ్వకుండా నేరుగా ఫెనల్లోకి అడుగు పెట్టి,  టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. ఆండీ ముర్రే, ఫెడరర్ మధ్య శుక్రవారం మరో సెమీఫైనల్ జరగనుంది.ఈ మ్యాచ్ విజేతతో ఫైనల్లో జొకోవిచ్ తలపడతాడు.

మరో వైపు ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత క్రీడాకారులు మహేష్ భూపతి, సానియా మీర్జా పరాజయం పాలయ్యారు. నాదియా పెట్రోవా(రష్యా)- భూపతి జంట క్వార్టర్ ఫైనల్లో జార్మిలియా గాజడొసొవా, మాథ్యూ ఎబ్డెన్(ఆస్ట్రేలియా) జోడి చేతిలో 3-6, 6-3, 11-13 తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ నుండి భారత్ నిష్ర్కమించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ms dhoni is the richest indian sportsperson
Suresh raina steers india to series win  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more