Mega Hero teams up with Venky for Anil's Next | క్రేజీ డైరెక్టర్ తో వెంకీ-మెగా హీరో మల్టీస్టారర్!

Another multi starrer in tollywood

Anil Ravipudi, Venkatesh, F2 Movie, Sai Dharam Tej, Sai Dharam Tej Venkatesh Movie, Venky-Teju Multi-Starrer

Anil Ravipudi’s next starring Venkatesh F2 Movie gets another Hero. Supreme Hero Sai Dharam Tej Almost Confirmed for Venky's Movie.

వెంకీ-సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్?

Posted: 11/11/2017 10:18 AM IST
Another multi starrer in tollywood

తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలకు మళ్లీ ఊపొచ్చింది. నాగ్-నాని చిత్రం సెట్స్ పై వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న క్రమంలో మరో క్రేజీ చిత్రం కూడా అనౌన్స్ కాబోతుందని టాక్.

హ్యాట్రిక్ హిట్లతో ఊపు మీద ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) పేరుతో ఓ చిత్రం తీసేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో ఓ సీనియర్ హీరో.. ఓ యంగ్ హీరో... ఇద్దరూ నటించే అవకాశం ఉందని చెప్పుకున్నారు. ఇప్పటికే వెంకీని ఖరారు చేసిన దర్శకుడు.. మరో హీరోగా సాయి ధరమ్ తేజ్ ను తీసేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

దిల్ రాజు బ్యానర్ లోనే ఈ చిత్రం ఉండే అవకాశాలు ఉన్నాయి.అన్నీ సక్రమంగా జరిగితే వచ్చే ఏడాది మధ్యలో ఈ చిత్రం షూటింగ్ మొదలయి.. చివర్లో రిలీజ్ అవ్వొచ్చు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మెగా హీరో వినాయక్ డైరెక్షన్ లో నటిస్తుండగా... వెంకీ, తేజ సినిమా కోసం ప్రిపేర్ కాబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more