Radhika apte hollywood movie nude scene badlapur controversy

radhika apte news, radhika apte photos, radhika apte hot photo shoot, radhika apte nude scenes, radhika apte controversy, radhika apte leak photos, radhika apte hollywood movie, radhika apte hollywood news, radhika apte photo gallery, radhika apte

radhika apte hollywood movie nude scene badlapur controversy : Legend beauty radhika apte is doing a nude scene in her latest hollywood flick.

హాలీవుడ్ సినిమాలో ‘లెజెండ్’ బ్యూటీ న్యూడ్ సీన్

Posted: 03/14/2015 12:52 PM IST
Radhika apte hollywood movie nude scene badlapur controversy

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఏ ముహూర్తాన ‘లెజెండ్’ సినిమాలో బాలకృష్ణతో జతకట్టిందో తెలీదు కానీ... ఆ మూవీ నుంచి ఈ అమ్మడి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటు తెలుగు, అటు హిందీలో వరుసగా ఆఫర్లు దక్కించుకోవడంతోపాటు ఏకంగా హాలీవుడ్ అవకాశాన్ని చేజిక్కించుకుంది ఈ భామ! ఓ ఇంగ్లీష్ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్న రాధికా.. ఆ మూవీకి సంబంధించిన వివరాలు తెలియపర్చలేదు. కానీ.. అందులో తాను ఓ న్యూడ్ సీన్ లో తాను మాత్రం ఓ న్యూడ్ సీన్ లో నటిస్తున్నట్లుగా చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్ర్కిప్ట్ డిమాండ్ మేరకు తాను ఆ ఇంటిమేట్ సీన్ లో నటిస్తున్నానని పేర్కొన్న ఈ అమ్మడు.. అలా న్యూడ్ గా ఓ సీన్ చేస్తున్నందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేస్తోంది.

ఇదిలావుండగా.. ఇటీవలే ఈ అమ్మడు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘బద్లాపూర్’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలోనూ ఈ భామ హీరో వరుణ్ ధావన్ ముందు నిల్చుని బట్టలు విప్పేసే సిడక్టివ్ సీన్ వుంది. వారిమధ్య ఇంటిమేట్ సీన్ అయితే లేదు కానీ.. ఆమె సెమీన్యూడ్ గా కనిపించడం అప్పట్లో సెన్సేషన్ అయింది. ఈ అమ్మడిపై కొన్ని విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెలువడ్డాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని తాజాగా ఓ జబర్దస్త్ రిప్లై ఇచ్చింది. ‘సినిమాల్లో తాము నటించే ఇంటిమేట్ సీన్లు స్ర్కిప్ట్ డిమాండ్ మేరకే చేయాల్సి వుంటుందని తెలిపిన ఆమె.. మనం బట్టలు లేకుండా జన్మించినప్పుడు, సినిమాల్లో నటించే న్యూడ్ సీన్స్ పై రాద్ధాంతం చేయకండి’ అంటూ తేల్చి చెప్పేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : radhika apte  radhika nude scene  radhika apte hollywood movie  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more