International womens conference

International Womens Conference.GIF

Posted: 02/13/2012 03:11 PM IST
International womens conference

International_Womens_Conference1

వాణిజ్యం, సంస్కృతి, సత్యం, సాంేకతిక పరిజ్ఞానం.. ఇవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉండాలిఅని ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమాన్ని స్థాపించిన శ్రీ శ్రీ రవిశంకర్‌ 5వ అంతర్జాతీయ మహిళలు కాన్ఫరెన్స్‌లో ప్రపంచానికి సందేశాన్ని అందించారు.

ఈ సమావేశంలో ప్రపంచ నలుమూలల నుంచి 55 దేశాలకు చెందిన 500 మంది ప్రముఖులు విచ్చేసారు. వీరిలో దక్షిణాఫ్రికాకు చెందిన లులామా మారీ థెరిస్సా జింగ్‌వానా, బంగ్లాదేశ్‌ మంత్రి డా సిరిన్‌ షార్మిన్‌ చౌదరి వంటి రాజకీయవేత్తలు కూడా ఉన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పురంధేశ్వరి సందేశం హైలైట్‌గా నిలిచింది.

దగ్గుబాటి పురంధేశ్వరి    ప్రొఫైల్‌.....International_Womens_Conference

పూర్తి పేరు         : దగ్గుబాటి పురంధేవ్వరి
పుట్టిన తేది         : ఏప్రిల్‌ 22, 1959
పుట్టిన స్థలం        : చెన్నై తమిళనాడు
భర్త             : వెంకటేశ్వరరావు
తండ్రి            : నందమూరి
                
తారక రామారావు
సంతానం          : ఇద్దరు
వృత్తి            : రాజకీయ నాయకురాలు
పార్టీ            : భారత జాతీయ కాంగ్రెస్‌
పదవి           : కేంద్ర మానవ వనరుల
               
అభివృద్ధి శాఖా మంత్రి

దగ్గుబాటి పురంధేశ్వరి నందమూరి తారక రామారావు, బసవ తారకం దంపతులకు ఏప్రిల్‌ 22,1959 జన్మించారు.జెమలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండిలో వజ్రాలపై అధ్యయనం చేసి హైదరాబాద్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెమ్‌ అండ్‌ జ్యూవెలరీని స్థాపించారు. పురంధేశ్వరి బహు భాషా కోవిదురాలు. ఆమె తెలుగు, ఇంగ్లిష్‌, తమిళం, హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు. ళాకుటుంబంలో జన్మించడమే కారణమో ఏమో కానీ ఆమెకు చిన్ననాటినుంచే కళలపై ఆసక్తి ఎక్కువ. డా వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడిలో ప్రావీణ్యం సంపా దించారు. వివిధ అంశాలలో పురంధేశ్వరి ప్రావీణ్యం గురించి మాట్లాడుతూ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ చాటర్జీ పార్లమెంట్‌కు ఒక వాగ్దాటికల వ్యక్తి లభించిందిఅని తెలిపారు. తన మంత్రి మండలిలో పురంధేశ్వరి ప్రాధా న్యం కల వ్యక్తి అని భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఉద్ఘాటించారు.

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో...

ఇటీవలే జరిగిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ కార్యక్రమంలో మహి ళలు అన్ని రంగాలలో రాణించడానికి విద్యాభ్యాసం ప్రాధాన్యత గురించి పురంధేశ్వరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలలో విద్యాభ్యాసాన్ని, ఆరోగ్యం పై అవగాహణ కల్పించడానికి మనం సాంకేతిక పరిజ్ఞానా న్ని వినియోగించుకోవాలి. మనదేశ జనాభాలో మహిళల శాతం 48 ఉంది. సాంకెతిక పరిజ్ఞానాన్ని సరిగ్గా వినియోగించుకుంటే మనదేశం మరింతగా అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తుందిఅని తెలిపారు.

రాజకీయ ప్రవేశం....

2004లో బాపట్ల పార్లమెంట్‌ నియోజక వర్గం నుంచి 14వ లోక్‌సభకు ఎంపికయ్యారు. అంతే కాకుండా 2009లో విశాఖ పట్టణం నుంచి సాధారణ ఎనిక్నకలలో పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా కేంద్రప్రభుత్వంలో కీలక పాత్రపోషిస్తున్నారు.

వాణిజ్యం, సంస్కృతి, సత్యం, సాంేకతిక పరిజ్ఞానం.. ఇవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉండాలిఅని ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమాన్ని స్థాపించిన శ్రీ శ్రీ రవిశంకర్‌ 5వ అంతర్జాతీయ మహిళలు కాన్ఫరెన్స్‌లో ప్రపంచానికి సందేశాన్ని అందించారు.

ఈ సమావేశంలో ప్రపంచ నలుమూలల నుంచి 55 దేశాలకు చెందిన 500 మంది ప్రముఖులు విచ్చేసారు. వీరిలో దక్షిణాఫ్రికాకు చెందిన లులామా మారీ థెరిస్సా జింగ్‌వానా, బంగ్లాదేశ్‌ మంత్రి డా సిరిన్‌ షార్మిన్‌ చౌదరి వంటి రాజకీయవేత్తలు కూడా ఉన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పురంధేశ్వరి సందేశం హైలైట్‌గా నిలిచింది.

దగ్గుబాటి పురంధేశ్వరి ప్రొఫైల్‌.....

పూర్తి పేరు       : దగ్గుబాటి పురంధేవ్వరి
పుట్టిన తేది              : ఏప్రిల్‌ 22, 1959
పుట్టిన స్థలం      : చెన్నై తమిళనాడు
భర్త            : వెంకటేశ్వరరావు
తండ్రి           : నందమూరి
               
తారక రామారావు
సంతానం        : ఇద్దరు
వృత్తి           : రాజకీయ నాయకురాలు
పార్టీ           : భారత జాతీయ కాంగ్రెస్‌
పదవి          : కేంద్ర మానవ వనరుల
               
అభివృద్ధి శాఖా మంత్రి

దగ్గుబాటి పురంధేశ్వరి నందమూరి తారక రామారావు, బసవ తారకం దంపతులకు ఏప్రిల్‌ 22,1959 జన్మించారు.జెమలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండిలో వజ్రాలపై అధ్యయనం చేసి హైదరాబాద్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెమ్‌ అండ్‌ జ్యూవెలరీని స్థాపించారు. పురంధేశ్వరి బహు భాషా కోవిదురాలు. ఆమె తెలుగు, ఇంగ్లిష్‌, తమిళం, హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు. ళాకుటుంబంలో జన్మించడమే కారణమో ఏమో కానీ ఆమెకు చిన్ననాటినుంచే కళలపై ఆసక్తి ఎక్కువ. డా వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడిలో ప్రావీణ్యం సంపా దించారు. వివిధ అంశాలలో పురంధేశ్వరి ప్రావీణ్యం గురించి మాట్లాడుతూ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ చాటర్జీ పార్లమెంట్‌కు ఒక వాగ్దాటికల వ్యక్తి లభించిందిఅని తెలిపారు. తన మంత్రి మండలిలో పురంధేశ్వరి ప్రాధా న్యం కల వ్యక్తి అని భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఉద్ఘాటించారు.

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో...

ఇటీవలే జరిగిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ కార్యక్రమంలో మహి ళలు అన్ని రంగాలలో రాణించడానికి విద్యాభ్యాసం ప్రాధాన్యత గురించి పురంధేశ్వరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలలో విద్యాభ్యాసాన్ని, ఆరోగ్యం పై అవగాహణ కల్పించడానికి మనం సాంకేతిక పరిజ్ఞానా న్ని వినియోగించుకోవాలి. మనదేశ జనాభాలో మహిళల శాతం 48 ఉంది. సాంకెతిక పరిజ్ఞానాన్ని సరిగ్గా వినియోగించుకుంటే మనదేశం మరింతగా అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తుందిఅని తెలిపారు.

రాజకీయ ప్రవేశం....

2004లో బాపట్ల పార్లమెంట్‌ నియోజక వర్గం నుంచి 14వ లోక్‌సభకు ఎంపికయ్యారు. అంతే కాకుండా 2009లో విశాఖ పట్టణం నుంచి సాధారణ ఎనిక్నకలలో పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా కేంద్రప్రభుత్వంలో కీలక పాత్రపోషిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Biography of taslima nasreen
Uma krishnan trisha special interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles