Gali muddu krishnama naidu fire on ysr and sonia gandhi

gali muddu krishnama naidu fire on ysr and sonia gandhi, gali muddu krishnama naidu, Gali Muddu Krishnama Naidu on Italy Sonia

gali muddu krishnama naidu fire on ysr and sonia gandhi

విభజనకు మొదటి ముద్దాయి ఆ ఇద్దరే

Posted: 08/30/2013 06:43 PM IST
Gali muddu krishnama naidu fire on ysr and sonia gandhi

రాష్ట్ర విభజనకు వైఎస్ రాజశేఖరెడ్డి మొదటి ముద్దాయి అయితే రెండో ముద్దాయి సోనియాగాంధీ అని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు ఆరోపించారు. విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ, తూర్పు నియోజక వర్గం టిడిపి ఇన్ ఛార్జీ గద్దే రామ్మోహన్ ఆద్వర్యంలో ఎంజీరోడ్డులోని పశువులాసుపత్రి వద్ద పార్టీ నాయకులు , కార్యకర్తలు , మహిళలు , విధ్యార్థులతో కలసి మానవహారం ఏర్పాటు చేశారు. ముద్దు క్రిష్ణ నాయుడు మాట్లాడుతూ తెలంగాణకు వైఎస్ ఆజ్యంపోస్తే సోనియాగాంధీ నిప్పు పెట్టిందన్నారు. కేవలం సీట్లు , ఓట్ల కోసమే తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో సీమాంద్రుల ఉద్యమాన్ని తట్టుకోలేరన్నారు. సీమాంద్ర ఎంపీలు, మంత్రులు వెంటనే రాజీనామా చేసి ఉద్యమించాలని కోరారు. బయట ఎక్కడైనా రెండు మూడు రోజులకే దీక్షలను భగ్నంచేస్తున్న పోలీసులు జగన్ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఎందుకు చూస్తూ వూరుకుంటున్నారని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్దంగా ఆయన దీక్ష చేస్తున్నారని దీనికి కాంగ్రెస్ సహకరిస్తోందని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more