Political malladi vishnu fire on chandrababu naidu

malladi vishnu fire on chandrababu naidu, mlas malladi vishnu, yscrp, congress party, ys rajasekar reddy, tdp, chandrababu naidu, padayatra, record padayatra,

malladi vishnu fire on chandrababu naidu

చంద్రబాబుపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శలు

Posted: 04/29/2013 05:53 PM IST
Political malladi vishnu fire on chandrababu naidu

చంద్రబాబునాయుడు తొమ్మదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సంక్షేమాన్ని గాలికి వదిలేసి మద్యనిషేదం ఎత్తివేసి ఊరూవాడ బెల్టు షాపులను ఏర్పాటు చేసిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచడం, లాఅండ్‌ ఆర్డర్‌ అదుపుచేయలేకపోవడం గుర్తులేదా అన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న వాగ్ధానాలు చూస్తుంటే నవ్వు వస్తుందన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలను ప్రజలకు ఇస్తూ వారిని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. సాయంత్రం వేళల్లో పాదయాత్ర చేయడం ద్వారా ప్రజలకు దూరంగా చంద్రబాబు యాత్రసాగిందన్నారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా ఘోరంగా విఫలం చెందారని సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఆంధ్రరత్నభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లాది విష్ణు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయన రికార్డుకోసమే పాదయాత్ర చేశారు తప్పా ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉండికాదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మండువేసవిలో పాదయాత్ర చేశారని ప్రతి పేదవారి సమస్యలు విని ముఖ్యమంత్రి అయిన తరువాత వాటిని పరిష్కరించారని గుర్తుచేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more