Ambati rambabu complaint on guntur police

ambati rambabu, sattenapally, ysrcp, ys vijayamma, ys jagan, complaint on warning calls, guntur police, ysr congress party, sattennapalli assembly constituency

ambati rambabu complaint on guntur police

ambati-rambabu.gif

Posted: 03/29/2013 05:28 PM IST
Ambati rambabu complaint on guntur police

ambati rambabu complaint on guntur police

అంబటి అరుపులకు అందరు భయపడి బయటకు పరుగులు తీస్తుంటే.   అలాంటి అంబటి రాంబాబునే బెదిరిస్తున్నారు అక్కడి వారు. అంబటికి వస్తున్న  బెదిరింపులతో భయపడి పోలీసు దగ్గరకు అంబటి పరుగులు తీస్తున్నారు.  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెదిరింపులు వస్తున్నాయి. తనకు బెదిరింపు ఫోన్‌లు వస్తున్నాయని అంబటి రాంబాబు గుంటూరు జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లికి వస్తే చంపేస్తామంటూ ఆయనకు ఫోన్‌లు వస్తున్నాయి. ఆయన గుంటూరు గ్రామీణ ఎస్సైని కలిసి తనకు నిత్యం బెదిరింపు ఫోన్‌లు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. గత పదిరోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు అంబటి రాంబాబు సెల్ ఫోన్‌కు ఫోన్ చేసి సత్తెనపల్లిలో అడుగుపెడితే చంపేస్తామని రావద్దని హెచ్చరిస్తున్నారు. అంబటి రాంబాబుకు బెదిరింపుల వెనుక సొంత పార్టీకి చెందిన నేతలే ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం ఆయన తన కసరత్తును ప్రారంభించారు. సత్తెనపల్లి టిక్కెట్ కోసం ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మల చెవుల్లో ఆయన వేశారట. ఇదే టిక్కెట్ కోసం సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానికులు ఆశిస్తున్నారు. స్థానికేతరుడైన అంబటి రాంబాబుకు టిక్కెట్ ఇవ్వవద్దని, స్థానికులమైన తమకే ఇవ్వాలని పలువురు మొదటి నుండి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన వారెవరైనా బెదిరింపు కాల్స్ చేసి ఉంటారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp ex mlc leader place using by on ys sharmila padayatra
Groom escaped in wedding jewelry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more